మదిలో వ్యధలే మెదులుతూ ఉన్నా,
కన్నుల నీరే ఏరవుతున్న,
చిరునవ్వులనే చిలికిస్తున్నా...
తానే ఎదలో నివసిస్తుంటే,
ఎదలో వ్యధలే ఎందుకు అంటే?
ఎదలో తానే ఎపుడూ ఉన్నా,
ఎదార్ధమున ఒంటరినయ్యనని,
మదియే బదులుగా తెలుపగనే విని,
నాలో నేనే విలపిస్తున్న...
బాధే తోడై బ్రతుకుతూ ఉన్నా!...
కలలో నిత్యం చూస్తూ ఉంటె,
కన్నుల నీరే ఏలని అంటే?
కలలో కాలం చెల్లించలేక,
ఇలలో ఎపుడూ తను ఎదురవక,
ఒంటిగా నిలిచినా ఇరు కన్నులలో,
నీరే ఏరై పారాలన్న...
తననే నిలుపుకున్నా కన్నులలో,
నీటికి చోటే లేదని తలచి,
మదిలో వ్యధలే మెదులుతూ ఉన్నా,
చిరునవ్వులనే చిలికిస్తున్నా!...
Baadha!...
Yedoo baadhe yedalo unna,
madilo vyadhale medulutu unna,
kannula neerae yaeravuthunna,
chirunavvulanae chilikisthunna...
taanae yedalo nivasisthunte,
yedalo vyadhalae yenduku ante?
yedalo taanae yepudu unna,
yedaardhamuna ontarinaiyyanani,
madiye baduluga telupaganae vini,
naalo nene vilapisthunna...
baadhe todai brathukutu unna!...
kalalo nithyam chusthu unte,
kannula neerae yelani ante?
kalalo kaalam chellinchaleka,
yila lo yepudu tanu yeduravaka,
ontiga nilichina iru kannulalo,
neere yerai paralanna...
tananae nilupukunna kannulalo,
neetiki chotae ledani talachi,
madilo vyadhalae medulutu unna,
chirunavvulanae chilikisthunna!...
Comments
Post a Comment