(Inspired by original Emptiness song, Male version (Tune mere jaana))
చెలియా... ఓ చెలియా...
నీవే లే నా ఎదలో లయ...
చెలియా... నా చెలియా...
నీకై కరిగానే నే కన్నీరుల...
నీకే నీడగా నేనే నిలిచానే ఓ చెలియా...
నిన్నే కలలలో చూస్తూ మిగిలానే ఓ కధలా...
ఎద లయ లోన స్వాసలలోన,
నీ ఊసులే వింటున్న..హాయే...
ఎటు వెళుతున్న ఏం చేస్తున్న,
మది నిన్నే తలచేనా...
ప్రేమిస్తున్నా అని చూపులతోనే చెపుతున్న...
ఓ క్షణమైనా తెలియనే లేదా ఓ మైన...Cheliya.. Oh cheliya...
Neevae lae naa yadalo laya...
Cheliya.. Na cheliya...
Neekai kariganae nae kanneerula...
Neeke needaga nene nilichanae oh cheliya...
Ninne na kalalalo chustu migilanae oh kadha la...
Yeda laya lo- naa- swasalalona,
Nee oosulae vintunna... Haye
Yetuveluthunna yenchestunna,
Madi ninne talachena...
Premisthunna ani chupulathonae cheputhunna...
Oo kshanamaina teliyanaelaeda oh maina...
Comments
Post a Comment