Skip to main content

Posts

Showing posts from January, 2012

Emptiness...

(Inspired by original Emptiness song, Male version (Tune mere jaana)) చెలియా... ఓ చెలియా... నీవే లే నా ఎదలో లయ... చెలియా... నా చెలియా... నీకై కరిగానే నే కన్నీరుల... నీకే నీడగా నేనే నిలిచానే ఓ చెలియా... నిన్నే కలలలో చూస్తూ మిగిలానే ఓ కధలా... ఎద లయ లోన స్వాసలలోన, నీ ఊసులే వింటున్న..హాయే... ఎటు వెళుతున్న ఏం చేస్తున్న, మది నిన్నే తలచేనా... ప్రేమిస్తున్నా అని చూపులతోనే చెపుతున్న... ఓ క్షణమైనా తెలియనే లేదా ఓ మైన... Cheliya.. Oh cheliya... Neevae lae naa yadalo laya... Cheliya.. Na cheliya... Neekai kariganae nae kanneerula... Neeke needaga nene nilichanae oh cheliya... Ninne na kalalalo chustu migilanae oh kadha la... Yeda laya lo- naa- swasalalona, Nee oosulae vintunna... Haye Yetuveluthunna yenchestunna, Madi ninne talachena... Premisthunna ani chupulathonae cheputhunna... Oo kshanamaina teliyanaelaeda oh maina...