Skip to main content

Posts

Showing posts from February, 2012

Yemaindo yemo teliyadae...

ఎగిరోచ్చే మబ్బులో నీ రూపమే చూస్తున్న, వర్షంలో చినుకులు నీ స్పర్సలే తడిమేనా, వెలుగిచ్చే సూర్యునిలో నీ నవ్వులే కంటున్నా, కురిసేటి వెన్నెలలు నీ వన్నెలనే చూపేనా... ఏమైందో ఏమో తెలియదే, ఏం చెయ్యాలన్న తోచదే... ఎగిరోచ్చే మబ్బులు లేక, తాకే ఆహ్ చినుకులు లేక, వెలుగిచ్చే నవ్వులు లేక, వెన్నెలలో వన్నెలు లేక, నా చుట్టూ చీకటే చేరెనే, నా మది నేనోన్తరినని తెలిపెనే... English: Yegirocche mabbulalo nee roopamae chusthunna, varsham lo chinukulu nee sparsalae tadimaena, velugicche suryunilo nee navvulae kantunna, kuriseti vennelalu nee vannelanae chupena... yemaindo yemo teliyadae, yem cheyyalanna tochadae... yegirocche mabbulu laeka, taakae aah chinukulu laeka, velugicche navvulu laeka, vennelalo vannelu laeka, naa chuttu cheekatae cherenae, naa madi nenontarinani telipene...